Loading...
アイコン

TV9 Telugu Live

チャンネル登録者数 1430万人

16万回視聴 ・ 1119いいね ・ 2026/05/05

Puducherry Election Results 2026 : పుదుచ్చేరి పీఠం..రంగస్వామిదే | Rangaswamy - TV9


కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్ డి ఎ కూటమి విజయం సాధించింది. ఇక్కడ ఆల్ ఇండియా ఎస్ఆర్ కాంగ్రెస్ (ఎఐఎన్ఆర్ సి) నేతృత్వంలోని ఎన్ డిఎ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. బిజెపి, అన్నాడిఎంకె, పార్టీలున్న ఈ కూటమి మొత్తం 30 స్థానాలకు గానూ ఎన్ డిఎ 18 స్థానాల్లో విజయం సాధించింది. ఎఐ ఎన్ఆర్ సికి 12 స్థానాలు లభించగ, బీజేపీకి 4, అన్నాడీఎంకేకి ఒకసీటు దక్కాయి. కాంగ్రెస్, డిఎంకె, విసికెలతో కూడిన ఇండియా కూటమికి 6 స్థానాలు, విజయ్ టివికె 3 స్థానాలు గెలుచుకున్నాయి.

🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share

Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on X : twitter.com/Tv9Telugu
► Like us on Facebook: www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: www.instagram.com/tv9telugu
► Follow us on Threads: www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
#rangaswamy #puducherry #ElectionResults2026 #TamilNaduPolitics #BJP #Vijay #TVK #BengalElection #BreakingNews #PoliticalNews #IndiaPolitics #TV9 #tv9telugu

コメント

コメントを取得中...

コントロール
設定

使用したサーバー: directk