Loading...
アイコン

Sree Creative Wonders

チャンネル登録者数 376人

178 回視聴 ・ 8いいね ・ 2025/09/29

“🌺తీరొక్క రంగూల ఉయ్యాలో🌺..”
మన తెలంగాణ ఆడబిడ్డల పండుగ, బతుకమ్మ పండుగకు అంకితం చేసిన ఈ సాంప్రదాయ గీతం.
పూలతో చేసిన బతుకమ్మ చుట్టూ అందరం కలసి ఆడుతూ పాడుతూ ఆనందించే ఈ వేడుక, మన సంస్కృతికి గుర్తింపు.
ఈ బతుకమ్మ పాటను మీ అందరితో పంచుకుంటున్నాము.
🌸 బతుకమ్మ శుభాకాంక్షలు 🌸

#Bathukamma​ #TelanganaCulture​ #BathukammaSong​ #FolkSong​ #TelanganaFestival​ #Bathukamma2025​
#sreecreativewonders​
#telangana​
#teerokkarangula​

コメント

コメントを取得中...

コントロール
設定

使用したサーバー: direct