Magic Muffin Media
チャンネル登録者数 130人
782 回視聴 ・ 50いいね ・ 2025/08/25に公開済み
✨🙏 Ganapayya – The Story of Lord Ganesha (Kids Version) 🙏✨
This video beautifully narrates the divine story of Lord Ganesha’s birth, courage, sacrifice, and blessing, told in a way that is simple, colorful, and engaging for children. Through music, visuals, and storytelling, kids can learn how Ganesha became the remover of obstacles and why we worship him before every auspicious beginning. 🌸✨
🎶 The song captures each important moment — from Goddess Parvati creating little Ganesha, to him guarding the door, facing Lord Shiva, his transformation with the elephant head, and finally being blessed as the beloved Vinayaka worshipped by all.
---
📌 Important Note for Parents & Viewers:
This video is made for kids, so a few scenes are softened and modified for viewing comfort. We do not want to encourage children to imitate or habituate violent behavior. If elders are watching along with kids, please kindly help them in understanding the deeper meaning and values behind the story of Lord Ganesha. 🙏
---
💡 Credits
This video is a heartfelt creation by Aditya Tumu & Ganesh Matturti.
⚠️ Please respect our hard work and do not copy or re-upload this video.
---
🌺✨ Jai Ganesh! May Lord Ganesha bless you and your family with wisdom, joy, and prosperity. ✨🌺
#GaneshChaturthi #LordGanesha #GaneshStory #KidsSong #GaneshForKids #GaneshaCartoon #Vinayaka #StoryForKids #KidsLearning #DevotionalStory #IndianMythology #Ganapayya #GaneshAnimation #GanapatiBappaMorya #ChildrensVideo #PixarStyleStory #KidsFriendlyContent #HinduMythology #GaneshChaturthi2025 #MoralStoriesForKids
Ganesh story for kids
Lord Ganesha story animation
Kids devotional songs
Ganesh Chaturthi kids song
Story of Ganesha with music
Ganesh Pixar style video
Indian mythology for children
Ganesha cartoon story
Ganapayya kids song
Mythological stories for children
Animated Ganesh story
Hindu gods stories for kids
Ganesh festival kids video
Ganesha creation story explained
Educational video for kids mythology
Non-violent kids storytelling
Child-friendly devotional videos
(పల్లవి)
గణపయ్యా… గణపయ్యా… ముద్దుల గణపయ్యా!
విఘ్నముల తొలగించు వినాయకా!
కరుణగుణమూర్తి గణపయ్యా!
ప్రతి హృదయంలో వెలుగులు నింపు దయామయా!
(చరణం 1)
పిల్లలారా వినండి ఓ మధురకథ,
పార్వతి అమ్మ గదిలో సుతిమెత్తని.
పసుపు, గంధం, చందన ముద్దతో,
ప్రేమతో మలిచె చిన్న రూపాన్ని,
"నీ పేరు గణేశుడు" అంది సంతోషముతో.
(పల్లవి)
(చరణం 2)
ఒక రోజు అమ్మ స్నానం చేస్తూ,
"ద్వారమును కాపాడుము" అని ప్రేమతో పలుకగా.
మన గణపయ్య విధేయంగా నిలిచి,
ఎవరినీ లోపలికి అనుమతించక,
అమ్మ మాటే కాపాడె హృదయమున నిఖిలముగా.
(పల్లవి)
(చరణం 3)
అప్పుడే శివుడు ఇంటి ద్వారమున చేరి,
"నేనే నీ తండ్రిని" అన్నాడు ప్రేమతో.
కానీ గణపయ్య ఆజ్ఞ మరచక,
ద్వారం దగ్గరే ఆపెను ధర్మబలముతో
తల్లి మాటే నిలబెట్టె భక్తిశక్తితో.
(పల్లవి)
(చరణం 4)
శివయ్య లోనికి వెళ్ళుటకు ప్రయత్నించగా,
గణపయ్య ఆయనను అడ్డగించగా.
చిన్న కలహం ముదిరే మెల్లగా,
అపార్థముతో కలహం ఘోరంగా మారగా,
శివయ్య తీవ్ర ఆగ్రహానికి లోనవ్వగా.
(చరణం 5)
గణపయ్య శిరస్సును కండించేను, ఆ తరునాన్న,
పార్వతి కన్నీరు మున్నిరయ్యే మనసున.
శివుడు సరిచేయుటకు ప్రయత్నించేను,
తన గణాలకు ఇటుల ఆజ్ఞాపించెను,
ఉత్తర దిక్కున తొలి జీవి తల తెమ్మని చెప్పెను.
(చరణం 6)
అడవిలో ఒక ఏనుగు కనిపించగా,
దాని తలను గణపయ్యకు అమర్చగా.
మన గణపయ్య అజేయుడయ్యెను.
నూతన రూపముతో వెలిగె దివ్యముర్తిగా,
దేవలోకమంతా ఆనందముతో నిండేను.
(పల్లవి)
(చరణం 7)
పార్వతి హర్షంతో గణేశున్ని ఆలింగనం చేసె,
"ప్రతి శుభారంభమున ముందు నిన్నే పూజించాలి"
అని శివుడు వరమిచ్చి దేవతలందరికీ ప్రకటించెను.
అప్పటినుండి పిల్లలారా గుర్తుంచుకోండి,
మనం అన్ని శుభకార్యాలకు ముందు గణపతిని పూజిస్తాము.
(ముగింపు)
అలా మన గణపయ్య మోదకప్రియుడై,
ప్రేమకరుణలతో మనసులను గెలుచె.
విఘ్నములను తొలగించు దయామయుడై,
భక్తుల హృదయములో వెలుగులు నింపె,
ఎల్లపుడు మనతోనే ఉండె వినాయకుడు!
(చివరి పల్లవి)
గణపయ్యా… గణపయ్యా… ముద్దుల గణపయ్యా!
విఘ్నముల తొలగించు వినాయకా!
కరుణగుణమూర్తి గణపయ్యా!
ప్రతి హృదయంలో వెలుగులు నింపు దయామయా!
コメント
再生方法の変更
動画のデフォルトの再生方法を設定できます。埋め込みで見れるなら埋め込みで見た方が良いですよ。
現在の再生方法: nocookie
コメントを取得中...